Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: EVTRIC

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

E-scooters
EVTRIC Electric scooters : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన EVTRIC మోటార్స్ సంస్థ కొత్త‌గా  3 ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది.  గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఇటీవ‌ల జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో EVTRIC రైజ్, EVTRIC మైటీ, అలాగే EVTRIC రైడ్ ప్రో అనే మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది.భారతదేశంలో 70+ పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 150 డిస్ట్రిబ్యూటర్ల ల‌క్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంది. 2021-22 లో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా తోపాటు పశ్చిమ బెంగాల్‌లో విస్త‌రించి ఉంది. EVTRIC Rise EVTRIC సంస్థ తీసుకొస్తున్న వాహ‌నాల్లో ఇది మొదటి మోటార్‌సైకిల్. హై స్పీడ్ వాహ‌నం ఇంద...
EVTRIC నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ మోపెడ్‌

EVTRIC నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ మోపెడ్‌

E-scooters
, స‌రుకుల ర‌వాణాకు అనుకూలం సింగిల్ చార్జిపై 110కి.మి రేంజ్‌EVTRIC మోటార్స్ సంస్థ మ‌రో ఎలక్ట్రిక్ వెహికల్‌ను విడుద‌ల చేసింది.  న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల జరిగిన EV ఎక్స్‌పో 2021 లో తన B2B E- డెలివరీ స్కూటర్‌ను ప్రదర్శించింది.  ఈ స్కూట‌ర్ స‌రుకుల డెలివ‌రీ కోసం ఉద్దేశించింది. ఇందులో స‌రుకుల‌ను ఉంచేందుకు అదనపు క్యారియర్ల‌తో వ‌స్తుంది.  ఇది లోస్పీ్ వెహికిల్‌ గంటకు 25 కిమీ వేగంతో వెళ్తుంది.  ఈ స్కూటర్ స్థానిక వ్యాపారాల డెలివరీలకు చ‌క్క‌గా సరిపోతుంది.  ఇందులో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యం కలిగి ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.ఈ స్కూటర్లోని లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ కావడానికి సుమారు మూడున్నర గంటలు పడుతుంది.  ఇది డిటాచ‌బుల్ బ్యాట‌రీ. స్కూట‌ర్ నుంచి విడ‌దీసి చార్జ్ పెట్టుకోవ‌చ్చు.  ఒక్క‌సారి చార్జి చేస్తే 110 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు...
EVTRIC నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

EVTRIC నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

E-scooters
  ఎక్స్ షోరూం ధ‌ర 64,994 నుంచి ప్రారంభంతిరుపతి, హైదరాబాద్ స‌హా ప‌లు న‌గ‌రాల్లో విక్ర‌యాలు EVTRIC సంస్థ నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు లాంచ్ అయ్యాయి. అందులో ఒక మోడ‌ల్ పేరు EVTRIC యాక్సిస్, మ‌రొక‌టి EVTRIC రైడ్. వీటి రేంజ్ 75 కిలోమీట‌ర్లు. ఈ EVTRIC Eelectrci Scooterలు డిటాచబుల్ బ్యాటరీలు క‌లిగి ఉన్నాయి.  ఈవిట్రిక్‌ సంస్థ ఎల‌క్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎల‌క్ట్రిక్‌ బైక్‌ల‌ను మరియు ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలను కూడా సిద్ధం చేస్తోంది.కొన్ని నెలల క్రితం ఎలక్ట్రిక్ టూవీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న‌ట్లు EVTRIC ప్ర‌క‌టించింది. తాజ‌గా ఇప్పుడు తన మొదటి రెండు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రారంభించింది. EVTRIC యాక్సిస్ అలాగే EVTRIC రైడ్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు లో స్పీడ్ ప‌రిధిలోకి వ‌స్తాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు వ‌రుస‌గా రూ. 64,994, 67,996 గా ప్ర‌క‌టించింది.  ఈ సంస్థ యువత, చిన...