Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: EVTRIC Electric scooters

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

E-scooters
EVTRIC Electric scooters : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన EVTRIC మోటార్స్ సంస్థ కొత్త‌గా  3 ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది.  గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఇటీవ‌ల జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో EVTRIC రైజ్, EVTRIC మైటీ, అలాగే EVTRIC రైడ్ ప్రో అనే మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది.భారతదేశంలో 70+ పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 150 డిస్ట్రిబ్యూటర్ల ల‌క్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంది. 2021-22 లో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా తోపాటు పశ్చిమ బెంగాల్‌లో విస్త‌రించి ఉంది. EVTRIC Rise EVTRIC సంస్థ తీసుకొస్తున్న వాహ‌నాల్లో ఇది మొదటి మోటార్‌సైకిల్. హై స్పీడ్ వాహ‌నం ఇంద...