FAME II
Battery Electric Vehicle : భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే.. ఆటోమొబైల్ రంగంలో విప్లవం
Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భవిష్యత్తంతా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలదేనట. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుందని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్‌కు చాలా గణనీయమైన వృద్ధి ఇది. మార్పునకు ప్రధాన కారణాలు ఏమిటి? […]
E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్
Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది. వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది. ” గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ ” నివేదిక ప్రకారం.. భారతదేశంలో […]
FAME 2 కింద 11లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.5,228.00 కోట్ల సబ్సిడీ
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న FAME 2 పథకం కింద నమోదైన దాదాపు 62 ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు 11.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా విక్రయించాయి. FAME 2 పథకం కింద డిసెంబర్ 1, 2023 నాటికి మొత్తం రూ. 5,228.00 కోట్ల సబ్సిడీలను పొందాయి. డిసెంబర్ 5, 2023న ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలపై లోక్ సభ సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ […]