Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: Fame II subsidies

Fame II subsidies |  ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

E-scooters
Fame II subsidies on electric vehicles | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి త‌న ప్ర‌సంగంలో "యాహీ సమయ్ హై, స‌హి సమయ్ హై" అని అన్నారు. ఆయన  మాటలు వేరే సందర్భం కోసం అన్న‌ప్ప‌టికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు స‌రిగ్గా స‌రిపోయి. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బ‌హుషా మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండవచ్చు. దీని వెను కార‌ణాలేంటో ఇపుడు తెలుసుకోండి..దేశంలో ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ, అమ్మ‌కాలను ప్రోత్స‌హిస్తోంది. ఇందుకోసం Fame II subsidies తీసుకొచ్చి ఈవీల‌పై భారీగా సబ్సిడీ అందిస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ FAME సబ్సిడీని కొన‌సాగిస్తుందా లేదా అనేదానిపై అనిశ్చితి నెల‌కొంది. మార్చి 31, 2024 వరకు విక్ర...
FAME 2 కింద 11లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.5,228.00 కోట్ల సబ్సిడీ

FAME 2 కింద 11లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.5,228.00 కోట్ల సబ్సిడీ

EV Updates
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న FAME 2 పథకం కింద నమోదైన దాదాపు 62 ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు 11.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా విక్రయించాయి. FAME 2 పథకం కింద డిసెంబర్ 1, 2023 నాటికి మొత్తం రూ. 5,228.00 కోట్ల సబ్సిడీలను పొందాయి. డిసెంబర్ 5, 2023న ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలపై లోక్ సభ సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ సింగ్ గుర్జార్ పై విషయాలను ధ్రువీకరించారు. ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలను గురించి వివరిస్తూ FAME 2 పథకం ద్వారా సుమారు 10,16,887 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,21,374 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 14,818 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు, 3487 ఇ-బస్సులు లబ్ది పొందాయని ప్రభుత్వానికి వెల్లడించారు.ప్రభుత్వం FAME ఇండియా స్కీమ్ IIవ దశను ముందుగా మూడు సంవత్సరాలకు నిర్ణయించారు. ఇది ఏప్రిల్ 2019 నుండి ప్రారంభమవుతుంది, మొత్తం బడ్జెట్ మద్దత...