Harithamithra Telugu News

Saturday, February 28Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Farmers Welfare

జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం

జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం

సేంద్రియ వ్యవసాయం
రైతులకు 1.31 లక్షల యంత్రాలు..మంత్రి తుమ్మల కీలక ప్రకటన!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు యాంత్రీకరణకు సర్వం సిద్ధంగత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన యాంత్రీకరణ పథకాన్ని (Farm mechanization scheme) ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను అందించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, జనవరి మొ...
రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

సేంద్రియ వ్యవసాయం, Agricultue
దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ ప‌థ‌కాలు ప్రారంభంNew Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ ప‌థ‌కాల‌ లక్ష్యం. రైతులు విక‌సిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు.దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు ప్ర‌ధాని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలోని పూసా క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, 2047 నాటికి విక‌సిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడంలో రైతులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.రెండు పెద్ద పథకాలు - రూ. 24,000 కోట్ల ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (PM-DDKY), పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత కోసం రూ. 11,440 కోట్ల మిషన్ - ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates