Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: farming

Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

E-scooters
Agriculture News | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. రిమోట్ సెన్సింగ్, వీక్లీ క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో పంట ప్రాంతాన్ని ధ్రువీకరించి లెక్కగట్టారు. పంట దిగుబడి అంచనాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా నిర్వహించే పంట కోత ప్రయోగాల (సీసీఈలు) ఆధారంగా ఉంటాయి. 2023-24 వ్యవసాయ సంవత్సరాల్లో ప్రధాన రాష్ట్రాల్లో రూపొందించిన డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డీజీసీఈసీఎస్) ప్రారంభించి సీసీఈలను రికార్డ్ చేసే ప్రక్రియ మళ్లీ రూపొందించారు. దిగుబడి అంచనాల పారదర్శకత, పటిష్టతను ఈ కొత్త విధానం నిర్ధారిస్తుంది.2023-24లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 3322.98 ఎల్ఎం...