35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్
omega Seiki త్రీ వీలర్ల కోసం Log9 కంపెనీ తో ఒప్పందం లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీ Omega Seiki Mobility (OSM) అలాగే Log9 Materials దేశంలోని ప్రధాన నగరాలు/పట్టణాలలో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను మోహరించేందుకు తమ భాగస్వామ్యాన్ని కుదుర్చకున్నాయి. Rage+ Rapid Electric Three Wheelers లను విస్తరించడానికి ఈ రెండు కంపెనీలు ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లు కేవలం 35 నిమిషాల్లో ఈ త్రీ-వీలర్‌ల బ్యాటరీలను చార్జ్…