Fine Rice
రైతులకు మేలు చేసే ‘సన్న రకాల’పైనే ఫోకస్! – Fine Rice Varieties 2026
వానాకాలం సాగుపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష: వచ్చే వానాకాలం (ఖరీఫ్) సీజన్లో రైతులు సాగు చేసే వరి రకాలు (Fine Rice Varieties 2026) , విత్తనాల లభ్యత. మద్దతు ధర (MSP) కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో ఈ రోజు వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండ […]
