Fireproof Batteries వస్తున్నాయి…
అగ్నిప్రమాదాలకు గురికాని పూర్తగా సురక్షితమైన Fireproof Batteries రూపొందించే పనిలో ఉన్నట్లు ప్రముఖ Electric Vehicles (EV) తయారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవల కాలంలో పాపులర్ ఈవీ స్కూటర్లు కాలిపోయిన నేపథ్యంలో వినియోగదారులు ఈవీల భద్రతపై ఆదోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కమాకి కంపెనీ ప్రతినిధి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్తతరం బ్యాటరీ గురించి వెల్లడించారు. Komaki గత ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్…