Home » GLIDE Eelectric scooter
Greta-Glide-Electric-Scooter

GLIDE Electric Scooter @ ₹80,000

GLIDE Electric Scooter : గుజరాత్ ఆధారిత EV స్టార్టప్ గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. GRETA GLIDE పేరుతో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది. Greta Electric Scooters కంపెనీని 2019లో రాజ్ మెహతా స్థాపించారు. ఈ కంపెనీ ఇప్ప‌టికే పెడల్-ఆపరేటెడ్ సైకిళ్లు, పెడల్ రిక్షాలు (ప్యాసింజర్ & కమర్షియల్), ట్రైసైకిళ్లు (భారతదేశంలో మొట్టమొదటి రెట్రో-ఫిట్‌మెంట్ కిట్) ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కన్వర్షన్ కిట్‌లను అందిస్తోంది.  GLIDE Electric Scooter ఫీచర్లు గ్రెటా గ్లైడ్ ఏడు రంగులలో అందించబడుతుంది…

Read More