Home » Green Energy » Page 2
Telangana Budget 2025

Telangana Budget 2025 -26: మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు

Telangana Budget 2025 : తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయం…

Read More
Tata Power

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో టాటా సంస్థ‌ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌ని ప్రభుత్వం పెట్టుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశ‌గా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల…

Read More
Green Hydrogen

Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియ‌న్ మెట్రిక్‌ట‌న్నుల‌ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..

New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్‌ (India Energy Week 2025) ను వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. “రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాల‌ని…

Read More
Green energy

Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ

Green energy | తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ఇంధన వనరు అయిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ హబ్‌పై జనవరి 3వ తేదీ శుక్రవారం ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మోనాష్ యూనివర్శిటీ…

Read More
Solar Power

Green Power Generation | తెలంగాణ‌కు 20 గిగావాట్ల గ్రీన్ పవర్‌

Green Power Generation : తెలంగాణలో 20 గిగావాట్ల (20GW) గ్రీన్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి మ‌ల్లు విక్ర‌మార్క వెల్లడించారు. పున‌రుత్పాద‌క విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2030 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబ‌రు 14 నుంచి 20 వ‌ర‌కు జాతీయ ఇంధ‌న పొదుపు వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ‌లో విద్యుత్ పొదుపు వేడుకల‌ను ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర…

Read More
Solar Power

Green Energy | రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీకి ప్రణాళికలు..

Green Energy in Telangana | రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని,  భవిష్య‌త్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు  20,000 మెగా వాట్ల వరకు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka Mallu ) తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీంతో విద్యుత్ వినియోగం  పెరుగుతున్నందున విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల‌ని అన్నారు.  అందుకు…

Read More
Renewable Energy

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు….

Read More
Back To Top
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..