Harithamithra Telugu News

Friday, February 27Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: #Harithamithra

ఎర్రబంగారం జిగేల్.. వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధర: క్వింటాల్ దేశీ మిర్చి ₹50,000 – Warangal Market Mirchi Price

ఎర్రబంగారం జిగేల్.. వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధర: క్వింటాల్ దేశీ మిర్చి ₹50,000 – Warangal Market Mirchi Price

వ్యవసాయ వార్తలు
Warangal Market Mirchi Price | వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ విడుదల చేసిన తాజా ధరల పట్టిక (Today Approximate Arrivals & Prices) ప్రకారం మార్కెట్‌లో ముఖ్యంగా మిర్చి కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మొత్తం 17,080 బస్తాలు వచ్చాయి. అధిక రాకలు ఉన్నప్పటికీ కొన్ని రకాల మిర్చికి గరిష్ఠ ధరలు నమోదవడం రైతులకు ఊరటనిస్తోంది. అయితే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో ఈరోజు దేశీ మిర్చి క్వింటాల్‌కు ₹50,000 ధర పలకడం మార్కెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్. క్వింటాల్ మిర్చి ₹50,000! జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం పుల్లూరు పల్లి గ్రామానికి చెందిన రైతు ఎ. రవీందర్ రావు పండించిన దేశీ మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹50,000 ధర దక్కించుకుంది. రవీందర్ రావు 9 బస్తాల మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా, అంబికా & కంపెనీ (Adti) ద్వారా శాంతి ఇండస్ట్రీస్ (Trader) ఈ రికార్డు ధరకు కొనుగోలు ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates