Hero Eddy electric 2-wheeler
సరికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్.. హీరో ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్‌లో కొత్తగా Hero Eddy electric 2-wheeler ను విడుదల చేసింది. దీని ధర రూ. 72,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుది. Hero Electric చెందిన గత స్కూటర్ల కంటే భిన్నంగా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఆధునిక ఫీచర్లు జోడించి దీనిని రూపొందించారు. Hero Eddy electric 2-wheeler లో ఇ-లాక్, ఫైండ్ మై […]