Tag: Hero Electric AE-8

New Electric Scooters | త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేయండి..
E-scooters

New Electric Scooters | త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేయండి..

New Electric Scooters | భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి. కలవరపెడుతున్న కాలుష్యం కారణంగా ప్రజల్లో  పర్యావరణ అనుకూల రవాణాపై  దృష్టి పెడుతున్నారు. ఆటోమొబైల్ మార్కెట్ లో EV లకు డిమాండ్ పెరుగుతుండడంతో  అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.  2024లో భారతీయ రోడ్లపైకి అనేక Scooters స్కూటర్లు రానున్నాయి. మార్కెట్ లోకి రాబోయే  కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఒక లుక్కేయండి.. Lectrix EV LXS G 3.0ధర : వెల్లడించలేదు ప్రారంభ తేదీ : జనవరి 2024 పరిధి: 80-105 కిమీ/ఛార్జ్ గరిష్ట వేగం: గంటకు 60 కి.మీత్వరలో రాబోయే లెక్ట్రిక్స్ EV LXS G 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇది చాలా ప్రభావవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది 2200 వాట్ల పవర్ ఫుల్ మోటారును కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 80 నుంచి 105 కిలోమీటర్ల వరకు మంచి దూరం ప్రయ...
Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..
E-scooters

Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Electric Scooters | భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి.. చాలా స్కూటర్లు అందుబాటు ధరలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాయితీలు, అలాగే పర్యావరణ అనుకూల రవాణాపై  పెరుగుతున్న అవగాహన డిమాండ్ కారణంగా.. అనేక ద్విచక్ర వాహన తయారీదారులు రాబోయే కొద్ది సంవత్సరాలలో తమ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు.FAME II సబ్సిడీల తగ్గింపుతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు మార్కెట్లో మరింత సరసమైన స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులు ఉదాహరణగా ప్రముఖ ఈవీ కంపెనీ Ather Energy నుంచి  ఏథర్ 450S అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చిన్న బ్యాటరీ ప్యాక్, TFT స్క్రీన్ తో వస్తోంది. అలాగే Ola కూడా ఓలా S1X చిన్న బ్యాటరీ ప్యాక్‌ తో కొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. అయితే ఇదే దారిలో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు సిద్ధమయ్యాయి. హోండా, సుజుకి వంటి ప్రముఖ ఆ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..