Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: hero electric photon

Hero Optima HX

Hero Optima HX

E-scooters
ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వ‌చ్చిన ఈ-బైక్‌ల‌లో హీరో ఆప్టిమా మోడ‌ల్‌కు ఇటీవ‌ల కాలంలో డిమాండ్ విప‌రీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్‌(లోస్పీడ్ స్కూట‌ర్‌), మరొక‌టి Hero Optima HX (హైస్సీడ్‌). వీటి ధ‌ర‌ రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది, ఇక బ్రేకింగ్ సిస్టంను ప‌రిశీలిస్తే ముందు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను వినియోగించారు. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా రెండు చక్రాల కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ సౌకర్యవంతమైన సీటింగ్‌ను క‌లిగి ఉందుంది. డిజైన్ వారీగా, రెండు వేరియంట్లు సొగసైన డిజైన్ల‌తో చూడ‌డానికి దాదాపు ఒకేలా క‌నిపిస్...
45కిలోమీట‌ర్ల వేగం.. 108కి.మీ రేంజ్‌

45కిలోమీట‌ర్ల వేగం.. 108కి.మీ రేంజ్‌

E-scooters
Hero Electric Photon హీరో ఎల‌క్ట్ర‌క్ స్కూట‌ర్ల‌లో ఇదే వేగ‌వంత‌మైన‌ది..దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహనాల త‌యారీ దిగ్గ‌జం Hero Electric సంస్థ ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో అత్యుత్త‌మమైన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను అందించింది. పంజాబ్లోని లుధియానా ఉన్న ఈ హీరో ఎల‌క్ట్రిక్ సంస్థ‌ నుంచి వ‌చ్చిన ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందింది.. Hero Electric Photon  హైస్పీడ్ స్కూట‌ర్. గంట‌కు 50కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లే ఈ ఫోటాన్ ఈ-స్కూట‌ర్ సింగిల్ చార్జిపై సుమారు 80కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది.  స్పెసిఫికేష‌న్స్‌ Hero Electric Photon భారతదేశంలో 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది.  తెలంగాణ‌లో ఎక్స్‌షోరూం ద‌ర 71,440.(ఆగ‌స్టు-2021)  ముందు వైపు డిస్క్ బ్రేకులు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లను అమ‌ర్చారు.  హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ రెండు చక్రాల కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో పవర్ మరియ...