1 min read

రూ.59వేలకే కొత్త హీరో Vida VX2 ఈవీ స్కూటర్.. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సెన్సేషన్

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. విడా VX2 (Hero Vida VX2) పేరుతో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ధరలు కేవలం రూ. 59,490 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి, అయితే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఈ ధర కేవలం స్కూటర్‌కు మాత్రమే వర్తిస్తుంది. బ్యాటరీకి కాదు. విడా VX2 లాంచ్‌తో, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మాడ్యూల్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందించే మొదటి ప్రధాన OEMగా హీరో […]

1 min read

Hero Vida VX2 | స్మార్ట్ ఫీచర్లతో అతి తక్కువ ధరలో హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్.. రేపే విడుదల

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కంపెనీ విడా వీఎక్స్‌2 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ (Vida VX2 Electric Scooter)ను జూలై 1న‌ విడుదల చేస్తోంది. రెండు వేరియంట్లలో వస్తున్న ఈ స్కూటర్ 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గత వేరియంట్ల మాదిరిగానే ఇందులో కూడా డిటాచ‌బుల్ బ్యాటరీని కొనసాగిస్తోంది. హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్ అధికారిక లాంచ్ కు ముందు, స్కూటర్ గురించి అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి. VX2 ప్రస్తుతం ఉన్న V2 లైనప్ కు బడ్జెట్-ఫ్రెండ్లీ […]

1 min read

యూరప్ మార్కెట్ లో హీరో మోటోకార్ప్ నుంచి Vida Z ఈవీ స్కూటర్‌

EICMA 2024లో Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Hero MotoCorp ఆవిష్కరించింది. ఈ స్కూటర్ తో యూరోపియన్ మార్కెట్‌లోకి హీరోమోటో కార్ప్ బ్రాండ్ ప్రవేశిస్తోంది. విడా జెడ్ స్కూటర్ గురించి Hero MotoCorp వివరాలను వెల్లడించనప్పటికీ, Vida Z భారతదేశంలో అందుబాటులో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దాని LED హెడ్‌ల్యాంప్‌ను V1తో మాదిరిగా ఉంది. స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన ఫ్లాట్ సీటు […]

1 min read

Hero motocorp New EV | హీరో మోటోకార్ప్ నుంచి త్వ‌ర‌లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్

Hero motocorp New EV | భారత్‌లోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త‌గా అంతర్జాతీయ విప‌ణిలో కూడా తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది.ఈ సంస్థ‌ 2023-24 వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని విస్తరించేందుకు తమ వద్ద ప‌టిష్ట‌మైన‌ రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో మొద‌టి స్థానాన్నికైవ‌సం చేసుకోవ‌డానికి […]

1 min read

New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

New Hero Vida electric scooter :  దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్..  2022లో తన Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రారంభి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం, Hero Vida V1 తోపాటు  Vida V1 Pro   ఇ-స్కూటర్‌లను అందిస్తోంది.  విడా సబ్-బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్ లైనప్‌ను విస్తరించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. అయితే హీరో మోటో కార్ప్..  కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం  పేటెంట్ దాఖలు […]

1 min read

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..

Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా  కంపెనీ ఒక సరసమైన […]

1 min read

Hero Motocorp Surge S32 | 2 ఇన్ 1 వాహనం చూశారా? 3 నిమిషాల్లోనే త్రీవీలర్ నుంచి స్కూటర్ గా మార్చుకోవచ్చు..

Hero Motocorp Surge S32 | మీరు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన డార్క్ నైట్‌ సినిమాను చూశారా.. అందులో బాట్‌మాన్ కారులో ఒక్క బటన్ నొక్కగానే అందులో నుంచి బైక్ ఒకటి బయటకు దూసుకువస్తుది. హాలివుడ్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ సాధ్యమైంది.  భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని సర్జ్ స్టార్టప్ కూడా సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణ చేసింది.  ఇది ఒక ప్రత్యేకమైన […]

1 min read

Hero Motocorp vida sway | మునుపెన్నడూ చూడని డిజైన్ లో హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్

Hero Motocorp vida sway | దేశంలోని దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌(Hero Motocorp) మునుపెన్నడూ చూడని వినూత్నమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూపొందించింది.  ముందు వైపు రెండు చక్రాలు కలిగిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీంతో ఈ కొత్త తరహా  త్రీ వీలర్‌(Hero Three Wheeler E Scooter) స్కూటర్‌పై  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కూటర్‌ గురించిన పూర్తి వివరాలు ఒకసారి చూడండి.. భారత మార్కెట్లో అతిపెద్ద టూ వీలర్‌ […]