Hero vida v1
Hero motocorp New EV | హీరో మోటోకార్ప్ నుంచి త్వరలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్
Hero motocorp New EV | భారత్‌లోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్తగా అంతర్జాతీయ విపణిలో కూడా తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ సంస్థ 2023-24 వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని విస్తరించేందుకు తమ వద్ద పటిష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో మొదటి స్థానాన్నికైవసం చేసుకోవడానికి […]
Vida Advantage Package | హీరో విడా కొనుగోలుదారులకు శుభవార్త.. కొత్త ప్యాకేజీతో అనేక ప్రయోజనాలు
Vida Advantage Package | ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హీరో మోటోకార్ప్ తన VIDA V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇప్పుడు బ్రహ్మాండమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్తగా Vida అడ్వాంటేజ్ ప్యాకేజీని విడుదల చేసింది. ఈ ప్యాకేజీ EV వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇది 5 సంవత్సరాలలో చెల్లుబాటు అయ్యే రూ. 27,000 విలువైన ప్రయోజనాలు, సర్వీస్ ను అందించనుంది. ఏప్రిల్ 31, 2024 వరకు ఈ […]
Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..
Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా కంపెనీ ఒక సరసమైన […]