Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు
దీపావళి తర్వాత కూడా ఆఫర్ పొడిగింపు దీపావళి ఉత్సవాల ముగింపు తర్వాత కూడా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ ను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మొత్తం రూ.17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.1,35,705 లకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీపావళి వేడుకలు ముగిసినప్పటికీ, Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుబంధ సంస్థ, Vida, దాని ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను పొడిగించింది. ఈ ఆఫర్ గురించి కంపెనీ ఇటీవలే…