హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..
Honda Activa Electric : దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఇ (Honda Activa E) ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు తమ యూనిట్లను అందుకుంటున్నారు. యాక్టివా ఇ (Activa E ) రెండు వేరియంట్లలో వస్తుంది యాక్టివా ఇ స్టాండర్డ్, యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. యాక్టివా ఎలక్ట్రిక్:…
