హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది..
చైనాలో Honda U-GO E-Scooter విడుదల త్వరలో ఇండియాలోకి.. గంటకు 53కిమీ వేగం డ్యూయల్ బ్యాటరీతో సింగిల్ చార్జిపై 130కి.మి రేంజ్ పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. క్రమంగా అనేక చిన్నాచితక కంపెనీలతోపాటు కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి వస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం హోండా.. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి దిగింది. ఇటీవలే ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అయితే అది మనదేశంలో కాదు….