1 min read

టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెల‌లోనే స‌రికొత్త హోవ‌ర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించ‌నుంది. […]