తెలంగాణలో విస్తృతంగా ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్
EV Charging Stations Telangana Plan | హరితమిత్ర : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చార్జింగ్ మౌలిక వసతులను మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధానాంశాలు ఇవీ.. EV Charging Stations : హరిత ఇంధనం వైపు అడుగులు: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి,…
