Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: Hyundai IONIQ 5 EV

Hyundai IONIQ 5 ప్రీమియం ఎల‌క్ట్రిక్ కార్ వ‌స్తోంది..

Hyundai IONIQ 5 ప్రీమియం ఎల‌క్ట్రిక్ కార్ వ‌స్తోంది..

Electric cars
స్పెసిఫికేష‌న్స్‌.. రేంజ్, ధ‌ర వివ‌రాలు ఇవీ.. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల తయారీ / అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఈ సంవత్సరం తన వ‌ర‌ల్ట్ వైడ్ పాపుల‌ర్ ఈవీ అయిన Ioniq 5 ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో Hyundai IONIQ 5 EV  విడుదల కానుంది. భారతదేశంలో 2028 నాటికి హ్యుందాయ్ ఆరు BEVలను పరిచయం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది.హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో కోనా ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసిన విష‌యం తెలిసందే. మొదటి రాబోయే నెలల్లో దాని రెండవ EV - Ioniq 5 ను విడుదల చేయనుంది. హ్యుందాయ్ గ్లోబల్‌లో భాగమైన కియా ఇండియా, కియా EV6 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును పరిమిత బ్యాచ్‌లో త్వరలో విడుదల చేయబోతున్నట్లు వెల్ల‌డించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. Kia మే 2022లో EV-6 బుకింగ్‌లను ప్రారంభించనుంది.481km డ్రైవింగ్ రేంజ్‌ IONIQ 5 హ్యుంద...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు