Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ
Green energy | తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ఇంధన వనరు అయిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్‌పై జనవరి 3వ తేదీ శుక్రవారం ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మోనాష్ యూనివర్శిటీ…
