Tag: India Clean Energy
EV Adoption | దేశంలో ఈవీ (EV) విప్లవం: 5 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన వాహనాల అమ్మకాలు..
EV Adoption | భారతదేశంలో గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లోక్‌సభకు సమర్పించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 5 ఏళ్లలో అద్భుత వృద్ధి (EV Adoption and EV Sales Trend) వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం, 2019 నుండి 2025 మధ్య కాలంలో నమోదైన ఎలక్ట్రిక్ […]
