Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర రవాణా మంత్రి పంకజ్ సింగ్ (Minister Pankaj singh) మాట్లాడుతూ ఈ బస్సులు ఏప్రిల్ నుంచి రావడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఢిల్లీ (Delhi) ని భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రాజధానిగా మార్చడమే మా లక్ష్యం. 2027 నాటికి రాజధానిలోని అన్ని బస్సులను…
