500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా
దేశంలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్ అవతరణ 9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్ లో నెట్వర్క్ ను మూడింతలు విస్తరించిన ఓలా ఎలక్ట్రిక్ Ola Electric Experience Centre : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్…