Kia K-Charge
Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..
Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు కియ ‘MyKia’ యాప్‌లో “K-Charge” అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు) స్టాటిక్, ఛార్జ్‌జోన్, […]