Kondareddypalli
Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డు Hyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ […]
Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిపల్లి.. ఇంటింటి సర్వే షురూ..
Kondareddypalli | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని తెలంగాణలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా తీర్చదిది్దాలని నిర్ణయించారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, రెడ్కో వీసీ, ఎండీ అనిల, సంస్థ డైరెక్టర్ కె.రాములు, తదితర ముఖ్య అధికారులు.. కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు, […]