last mile mobility : డెలివరీ బాయ్స్ కోసం రూ.62,000లకే కొత్త ఎలక్ట్రిక్ వాహనం.
last mile mobility : ఇన్‌గో ఎలక్ట్రిక్ ఒక లాస్ట్-మైల్ మైక్రో-మొబిలిటీ కంపెనీ. తాజాగా ఈ సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌ను inGO Flee 2.0 ను విడుదల చేసింది. ధర రూ. 62,000/- నుండి ప్రారంభమవుతుంది. inGO ఫ్లీ 2.0 ఎర్గోనామిక్ డిజైన్ తో రైడర్లకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.inGO ఫ్లీ 2.0 అధిక-పనితీరు గల షాక్స్, జీరో మెయింటేనెన్స్ అందించే ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్. ఈ కేటగిరీలో అత్యధిక లోడ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది క్యారియర్‌పై 25 కిలోలు, ఫుట్‌బోర్డ్‌పై 50 కిలోల బరువును మోయగలదు. సాఫ్ట్‌వేర్ సూట్, రిమోట్ లాకింగ్, జియో-ఫెన్సింగ్. థెఫ్ట్ అలర్ట్ వంటి సమచారారన్ని అందిస్తుంది.వాహనంలోని లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. డిటాచబుల్ బ్యాటరీని ఎక్కడైనా ఛార్జ్ చేసే వెలుసుబాటు ఉంటుంది. 4 గంటలలోపు పూర్తి ఛార్జింగ్ అవుతుంది. చార్జింగ్ పాయింట్లలో 2 నిమిషాలలోపే బ్యాటరీని సు...