
Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..
Lectrix EV LXS 2.0 electric scooter price in India : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ఇందులో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు ఆటోమొబైల్ సంస్థలు పోటీపడి సరికొత్త ఈవీలనుమార్కెట్ లోకి వదులుతున్నాయి. తాజాగా ఎస్ఏఆర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (SAR Electric Mobility) లో భాగమైన టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ (Lectrix EV).. కొత్తగా LXS 2.0 పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రారంభించింది. ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధర తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..లెక్ట్రిక్స్ ఈవీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
లెక్ట్రిక్స్ ఈవీ కంపెనీకి మార్కెట్లో.. ఇప్పటికే ఎల్ఎక్స్ఎస్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. కొత్తగా లాంచ్ అయిన ఎల్ఎక్స్ఎస్ 2.0.. దాని కింది సెగ్మెంట్ లో నిలుస్తుంది. కొత్త Lectrix EV LXS 2...