దేశంలోనే అతిపెద్ద EV charging depot
11,000 చదరపు అడుగుల విస్తీర్ణం
ఒకేసారి 70 ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్మెజెంటా మొబిలిటీ (Magenta Mobility ) సంస్థ దేశంలోనే అతిపెద్దదైన EV ఛార్జింగ్ డిపో (largest EV charging depot) ను ఇటీవల ప్రారంభించింది. ఈ కొత్త ఛార్జింగ్ డిపో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 3.3 kW సామర్థ్యం కలిగిన 63 AC ఛార్జర్‌ల ఇందులో ఏర్పాటు చేశారు. అలాగే 15kW GB/T సామర్థ్యంతో 3 DC ఛార్జర్‌లు ఇక్కడ ఉంటాయి. ఈ చార్జింగ్ స్టేషన్ బెంగళూరులోని బిలేకహళ్లిలో ప్రారంభించారు. దీనిని BESCOM GM (DSM) BV OEM భాగస్వామ్యంతో పరిశ్రమ నిపుణులు ఎలక్ట్రిక్ వాహన ఔత్సాహికులు దీనిని ఏర్పాటు చేశారు.electric vehicles ను సమర్థవంతంగా చార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ కావలసినంత ఎక్కువ పార్కింగ్ స్థలం ఉంటుంది. ఇది బెంగళూరులోని మెజెంటా మొబిలిటీకి సంబంధించి 23వ ఛార్జింగ్ డిపోగా నిలిచింది. FY 23-2...