Tuesday, July 15Lend a hand to save the Planet
Shadow

Tag: Mahindra alpha

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

cargo electric vehicles
Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించింది. విక్రయించిన అన్ని ఎలక్ట్రిక్ మహీంద్రా 3-వీలర్లలో, ట్రియో శ్రేణి ఎంతో స‌క్సెస్ తోపాటు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. 2019 సంవత్సరపు ఎలక్ట్రిక్ 3-వీలర్, మేడ్-ఇన్-ఇండియా ఇన్నోవేషన్ కోసం ఆటో రిటైల్ మార్కెటింగ్‌లో గ్లోబల్ అవార్డ్స్ వ‌రించాయి.ఈ విష‌య‌మై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) సీఈవో సుమన్ మిశ్ర...
ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

cargo electric vehicles
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకు భార‌తీయ ఆటోమెబైల్ దిగ్గ‌జం కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌స్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల‌పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఈ సంస్థ‌లు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మ‌హింద్రా యొక్క ఎల‌క్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా మోడ‌ళ్ల‌ను అందిస్తుంది.ఈవీల‌పై అవ‌గాహ‌న కోసం .. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి గానూ CSC.. గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలను (VLE -Village Level Entrepreneurs) నియమిస్తుంది. వీరు ఎల‌క్ట్రిక్ వాహ‌న అమ్మ‌కాలు , అవ‌గాహ‌న‌ను సులభతరం చేయడంలో సహాయపడతారు. వారు కస్టమర్‌లు, ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీదారుల (OEM – o...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..