1 min read

Amazon: ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే అమెజాన్‌ డెలివరీ సర్వీసులు..

ఒకేసారి 6,000 EVలను ప్రవేశపెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఒక ముందడుగు వేసింది. ఇకపై త్వరలోనే అమెజాన్ నుంచి తీసుకునే డెలివరీలు అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారానే జరగనున్నాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా సుమారు 400 నగరాల్లో 6,000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఈ యత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అంతటా‌ […]

1 min read

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు   Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా […]

1 min read

ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకు భార‌తీయ ఆటోమెబైల్ దిగ్గ‌జం కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌స్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల‌పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఈ సంస్థ‌లు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మ‌హింద్రా యొక్క ఎల‌క్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా […]