Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?
కొత్త మహీద్రా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 2024 చివరలో వచ్చే అవకాశం భారత్ లో త్వరలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, Mahindra XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కవర్ చేసి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయాల్లో ఈ వాహనం ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ కు సంబందించిన ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి….