Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Mahindra XUV400 Pro

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Electric cars
Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG Comet EV: రూ. 7.98 లక్షలు – రూ. 9.98 లక్షలు MG మోటార్ గత సంవత్సరం కాంపాక్ట్ 3-డోర్ల కామెట్‌ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ZS EV తర్వాత ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ మైక్రో ఎలక్ట్రిక్ హాచ్ బ్యాక్ ..42 bhp, 110 Nm టార్క్ అవుట్‌పుట్‌తో 17.3 kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ARAI ప్రకారం, కామెట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు రేంజ...