Mango water test
జాగ్రత్త! మీరు తినే మామిడి పండు ‘తీపి విషం’ కావచ్చు.. రసాయన మామిడిని గుర్తించడం ఎలా?
How to identify chemical ripened mangoes | వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. దసరి, లంగ్రా, చౌన్సా, హాపుస్.. ఇలా పేర్లు వింటేనే నోరూరిపోతుంది. అయితే, ఈ రసవంతమైన పండ్లు మీ ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని మీకు తెలుసా? అధిక లాభాల కోసం కొంతమంది వ్యాపారులు మామిడిని సహజంగా పండించకుండా, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇవి క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలు, చర్మ వ్యాధులకు దారితీస్తాయి. రసాయనికంగా […]
