Tag: Mann Ki Baat
గ్రీన్ హీరోస్ 4: రోజుకో మొక్కతో అందరి దృష్టిని ఆకర్షించిన మొక్కల రాజశేఖర్ కథ
హరితమిత్ర గ్రీన్ హీరోస్ 4 : Mokkala Rajasekhar | సాధారణంగా ఒక మనిషికి గుర్తింపు రావాలంటే ఒక గొప్ప పదవో, భారీ ఆస్తిపాస్తాలో ఉండాలనుకుంటారు. కానీ, చేతిలో ఒక పచ్చని మొక్క, గుండె నిండా పర్యావరణంపై మమకారం ఉంటే.. దేశ ప్రధాని దృష్టిని కూడా ఆకర్షించవచ్చని నిరూపించారు కొట్టూరు నుర్వి రాజశేఖర్ (Mokkala Rajashekhar) . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్, నేడు దేశం గర్వించదగ్గ ‘గ్రీన్ హీరో’గా నిలిచారు. తండ్రి […]
