Home » PM modi

90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

Omkareshwar Floating Solar Project  | మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయలతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించ‌డంతోఅభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. చారిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, దౌధాన్ డ్యామ్, ఓంకారేశ్వర్…

Renewable Energy in 2024

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150,…

MSP Hike

PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..

18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పంపిణీ PM Kisan Scheme  | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడతను అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థికసాయం అందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా 20,000 కోట్లు జమ అయ్యాయి. దేశవ్యాప్తంగా…

PM Kisan Yojana

PM-ASHA | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం ఆశా పథకం కొనసాగింపు

PM-ASHA | రైతులకు లాభదాయకమైన ధరలను అందించడానికి, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-ASHA) పథకాలను కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో 2025-26 వరకు దీనిపై మొత్తం ఆర్థిక వ్యయం రూ.35,000 కోట్లు వెచ్చించింది. రైతులు, వినియోగదారులకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ప్రభుత్వం ధరల మద్దతు పథకం (PSS),  ధరల…

MSP Hike

పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

PM Rooftop Solar Scheme | ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమ‌వారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల…

PM Rooftop Solar Scheme

Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

Model Solar City | రామ జన్మభూమి అయోధ్యను “మోడల్ సోలార్ సిటీ (Model Solar City)”గా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని, దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశంలోని మరో 16 నగరాలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన సోమవారం వెల్లడించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని…

Model Solar City

PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్ప‌త్తులను మెరుగుప‌రిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల‌ వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్త‌నాల‌ను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి. ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాల‌లో…

Climate Resilient Seed Varieties

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

PM Surya Ghar Muft Bijli Yojana : దేశంలో సామాన్యుల‌పై విద్యుత్ బిల్లుల భారం పెరిగింది, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఇటీవల, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రకటించిన విష‌యం తెలిసిందే.. దీని కింద దేశంలోని పేద ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందువ‌చ్చు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది….

PM Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్…

PM Surya Ghar Yojana
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates