Tag: March 2026 Sales
మార్చిలో రికార్డు స్థాయి ఈవీ స్కూటర్ల అమ్మకాలు! టాప్-10 కంపెనీల లిస్ట్ ఇదే (Electric vehicle Sales)
హరితమిత్ర ఈవీ న్యూస్ : భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన (e-2W) పరిశ్రమ అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ 2026 ఫీవర్ నడుస్తుంటే, ఈవీ మార్కెట్ అంతకంటే వేగంగా దూసుకుపోతూ మార్చి 2026లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో ఏకంగా 1,90,941 యూనిట్ల రిటైల్ అమ్మకాలు జరిగాయి. అంటే సగటున రోజుకు 6,159 ఈవీలు రోడ్డెక్కాయి! గత ఏడాది మార్చితో (1,31,460 యూనిట్లు) […]
