Harithamithra Telugu News

03 Mar, 2026

మొట్ట‌మొద‌టి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వ‌చ్చేసింది 

రూ.1.43 లక్షల ధ‌ర‌తో Matter Energy Aera electric motorcycle సంప్ర‌దాయ ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు భిన్నంగా స‌రికొత్తగా ఆవిష్క‌రించ‌బ‌డిన ఓ ఎల‌క్ట్రిక్ బైక్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి గొలుపుతోంది. మ్యాటర్ ఎనర్జీ  ఈవీ సంస్థ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఒక ప్రత్యేకమైన ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌కు భిన్నంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో Matter Energy Aera electric motorcycle ను ప్ర‌ద‌ర్శించింది.  దీని ధ‌ర (ఎక్స్-షోరూమ్‌) రూ. 1.43 లక్షలుగా ప్రకటించింది. Matter […]

MatterEnergy స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు లిక్విడ్ కూల్డ్ ఈవీ బ్యాట‌రీలు అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ MatterEnergy త‌న‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం స‌రికొత్తగా MatterEnergy 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీయ వాతావ‌ర‌ణం, ఈవీల‌ను వినియోగించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ బ్యాటరీ ప్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాటరీ ప్యాక్‌ని అభివృద్ధి చేశామని MatterEnergy వ్యవస్థాపకుడు, CEO మోహల్ లాల్‌భాయ్ తెలిపారు. మ్యాటరెనర్జీ 1.0 […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates