స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్
https://youtu.be/D9BLKjJoqHo
హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ MEISSA REEVE కంపెనీ సరికొత్త ఫీచర్స్ తో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని రోడ్లపై పరుగులు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ దూరం గల గమ్యాలు, చిన్న అవసరాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ చక్కగా సరిపోతాయి. విద్యార్థులు, మహిళలు వీటిని చాలా ఈజీగా నడపవచ్చు.
MEISSA REEVE కంపెనీ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది అవి..
Scooch 3T
Prance 1.0MEISSA REEVE Schooch 3T Specifications
Scooch 3T electric cycle ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 45 నుంచి 50కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 30కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ వాహనానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. హార్న్, హెడ్లైట్ ఉంటాయి.ఇందులో 250w మోటార్ తో శక్తిని పొందుతుంది. అలాగే 36v 10.4Ah లిథియం...