స్టైలిష్ లుక్స్ తో Miessa Reeve ఎలక్ట్రిక్ సైకిల్స్
హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ MEISSA REEVE కంపెనీ సరికొత్త ఫీచర్స్ తో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని రోడ్లపై పరుగులు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ దూరం గల గమ్యాలు, చిన్న అవసరాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ చక్కగా సరిపోతాయి. విద్యార్థులు, మహిళలు వీటిని చాలా ఈజీగా నడపవచ్చు. MEISSA REEVE కంపెనీ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది అవి.. Scooch…