విడుదలకు సిద్ధమైన MG Comet EV
ఈనెల 19న లాంచ్‌కు సన్నాహాలు MG Comet EV launch : MG మోటార్ ఇండియా (MG Motor India ) ఏప్రిల్ 19న భారతదేశంలో MG కామెట్ EV (MG Comet EV) ని విడుదల చేయనుంది. అయితే, కంపెనీ భారతదేశంలోని తన ప్లాంట్ నుండి కారు మొదటి ఉత్పత్తి మోడల్‌ను విడుదల చేస్తున్నందున ఈ ఎలక్ట్రిక్ కారు కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మొదటి యూనిట్ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ నుండి…
