Tag: MINI Cooper SE

MINI Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విడుద‌లైంది
Electric cars

MINI Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విడుద‌లైంది

ధర రూ. 47.20 లక్షల నుంచి ప్రారంభం ఫుల్ ఛార్జ్ తో 270 కిలోమీటర్ల రేంజ్ భారతదేశంలో MINI Cooper SE త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు రూ. 47.20 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూం) తో విడుదలైంది. Cooper SE అనేది  BMW గ్రూప్ ఆధ్వర్యంలోని MINI కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మొదటి బ్యాచ్ నవంబర్ 2021లో 2 గంటలలోపే బుక్ అయిపోయాయి. MINI మొదటి బ్యాచ్ కు సంబంధించిన డెలివరీలు, అలాగే రెండవ బ్యాచ్ కు సంబంధించిన‌ బుకింగ్‌లు 2022 మార్చిలో కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతాయని అప్ప‌డే ప్రకటించింది.MINI Cooper SE ను ప్రపంచవ్యాప్తంగా 2019లో విడుదల చేశారు. ఇది MINI సంస్థ‌కు చెందిన త్రీ-డోర్ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్. ఈ వాహ‌ణం పెట్రోల్ వెర్షన్ కంటే దాదాపు 145 కిలోల బరువు ఎక్కువగా ఉంటుంది. ఈ త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..