Friday, March 14Lend a hand to save the Planet
Shadow

Tag: Minstry of Heavy Industries

EV Task Force : ఈవీ అడాప్షన్‌ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన భార‌త ప్రభుత్వం

EV Task Force : ఈవీ అడాప్షన్‌ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన భార‌త ప్రభుత్వం

EV Updates
EV Task Force : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత పెంచడానికి దేశంలో దాని సుస్థిర‌ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ దిశ‌గా ఎలా వెళ్లాలనే దాని కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుంది. ప‌లు నివేదికల ప్రకారం ప్రక్రియను ప్రారంభించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MHI) ఇప్పటికే వివిధ ఏజెన్సీలకు లేఖ పంపింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), ఇతర ఏజెన్సీల సహకారంతో టాస్క్ ఫోర్స్ ఖరారు చేయనుంది.దేశంలో EV స్వీకరణ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో సహాయపడే 11 అంశాలపై ఇన్‌పుట్‌ను లేఖ కోరింది. విక‌సిత్ భారత్ 2047లో భాగంగా ఆటోమోటివ్ విజన్ ప్లాన్‌కు పునాదులు వేయ‌డానికి సంబంధిత ఏజెన్సీలు ఇప్పటికే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (OEMలు)ని సంప్రదించడం ప్రారంభించాయి. టాస్క్ ఫోర్స్ టాస్క్‌ఫోర్స్‌ (EV ...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..