National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్రత్యేకత ఏమిటి?
National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించేందుకు వారిని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్ (Kisan Diwas 2024), జరుపుకుంటారు. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి, రైతుల కోసం పోరాడిన ప్రముఖ నేత చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం 2024 దేశానికి వెన్నెముకగా నిలుస్తూ రక్తాన్ని చమటగా మార్చి…