Tag: Natural Farming
Farmer Kits | రేపు రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ
Farmer Kits Distribution Telangana : తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ అందజేయాలని నిర్ణయించింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు సచివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 61,125 మంది రైతులకు లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న […]
