Harithamithra Telugu News

Friday, February 27Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: natural farming telugu

సేంద్రీయ వ్యవసాయం vs రసాయన వ్యవసాయం: ఏది మనకు శ్రీరామరక్ష? సంపూర్ణ సమాచారం – Organic vs Ohemical Farming

సేంద్రీయ వ్యవసాయం vs రసాయన వ్యవసాయం: ఏది మనకు శ్రీరామరక్ష? సంపూర్ణ సమాచారం – Organic vs Ohemical Farming

సేంద్రియ వ్యవసాయం
Organic vs Ohemical Farming key differences and benefits | నేడు మనం తింటున్న ఆహారం అమృతమా? లేక విషమా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అధిక దిగుబడి కోసం ప్రవేశపెట్టిన రసాయన పద్ధతులు కాలక్రమేణా మనిషి ఆరోగ్యాన్ని, నేల సారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, లాభాలు మరియు సవాళ్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 1. సేంద్రీయ వ్యవసాయం: ప్రకృతితో మమేకమైన సాగు సేంద్రీయ వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించే పద్ధతి మాత్రమే కాదు, అది ఒక పర్యావరణ జీవనశైలి. ఇది కృత్రిమ ఇన్‌పుట్‌ల కంటే సహజ ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రసాయనాల నిషేధం: ఈ పద్ధతిలో రసాయన ఎరువులు, కృత్రిమ పురుగుమందులు మరియు జన్యుపరంగా మార్పు చేసిన (GMO) విత్తనాలను పూర్తిగా నివారిస్తారు. సహజ వనరుల వినియోగ...
రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

సేంద్రియ వ్యవసాయం
Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చ‌ల‌విడిగా వినియోగించ‌డం వల్ల భూమి నిస్సార‌మైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు ఉన్నాయి. జీవామృతం బీజామృతం ఆచ్ఛాదన (మల్చింగ్) నీటి యాజమాన్యంవీటిలో భూమికి నేరుగా జీవం పోసేది జీవామృతం. జీవామృతం అంటే ఏమిటి? జీవామృతం అనేది పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారయ్యే సహజ ద్రవరూపంలో ఉంటే ఎరువు. ఇది భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను మేల్కొలిపి, మొక్కలకు అవసర...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates