Tag: new electric scooter

Ellysium electric scooter విడుద‌లైంది..
E-scooters

Ellysium electric scooter విడుద‌లైంది..

బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.. మూడు వేరియంట్ల ధ‌ర‌లు, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవిగో..Ellysium electric scooter : Ellysium ఆటోమోటివ్స్ యాజమాన్యంలోని EV బ్రాండ్ భారతదేశంలో కొత్త‌గా కాస్మో (Cosmo), కామెట్(Comet), Czar అనే మూడు లను విడుదల చేసింది, వీటి ధరలు (ఎక్స్-షోరూమ్)... వరుసగా రూ.1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, రూ. 2.16 లక్షలు. EVeium డీలర్‌షిప్‌లలో రూ. 999 చెల్లించి ఇ-స్కూటర్‌లను బుకింగ్‌లు చేసుకోవ‌చ్చు. Ellysium Cosmo ఫీచ‌ర్లు Cosmo ఎలక్ట్రిక్ స్కూటర్ 2000 W మోటార్‌తో వస్తుంది. ఇది స్కూటర్ గరిష్టంగా 65 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంఇ. ఒక చార్జికి 80 km వ‌ర‌కు వెళ్తుంది. స్కూటర్ యొక్క 30Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ఐదు రంగులలో లభిస్తుంది అవి : బ్రైట్ బ్లాక్, చెర్రీ రెడ్, లెమన్ ఎల్లో, వైట్, బ్లూ మరియు గ్రే.Ev...
రూ.36వేల‌కే Bounce Infinity electric scooter
E-scooters

రూ.36వేల‌కే Bounce Infinity electric scooter

Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం క‌నీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవ‌చ్చు. 2022 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఇన్ఫినిటీ స్కూట‌ర్ బ్యాట‌రీతో గానీ, బ్యాట‌రీ లేకుండా గానీ కొనుగోలు చేసుకునే అవ‌కాశాన్ని కంపెనీ క‌ల్పించింది.ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎంపికను కూడా అందించనున్నట్లు బౌన్స్ తెలిపింది. దీని కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా త‌క్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్యాట‌రీ లేకుండా స్కూట‌ర్‌ను కొనుగోలు చేసిన‌వారు బౌన్స్ యొక్క బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. క‌చ్చితంగా చెప్పాలంటే.. మీరు బ్యాటరీని సర్వీస్ ఆప్షన్‌గా ఎంచుకుంటే(బ్యాట‌రీ లేకుండా).. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవ‌లం రూ....
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..